60మంది చిన్నారులకు తల్లిపాలు దానం
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 60 మంది చిన్నారులకు తల్లి పాలు దానం చేసింది నిధిపర్మార్ హిరానందా. తన బిడ్డకు పాలందిస్తూ ఇంకా ఎక్కువగా వచ్చిన పాలను మరో 60 మంది చిన్నారులకు లాక్ డౌన్ లో.. కరోనా కష్టకాలంలో అందించి వారందరికీ తల్లి అయ్యింది. వారి ప్రాణాలను కాపాడింది. ‘సాండ్ కి ఆంఖ్’ చిత్ర నిర్మాత అయిన నిధి పర్మార్ ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. మార్చి -మే నెలల మధ్య […]
