నాగ్ కూడా వచ్చే ఏడాది మూడు
కరోనా కారణంగా ఈ ఏడాదిని మిస్ అయిన యంగ్ హీరోలు పలువురు వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు విడుదల చేయాలని భావిస్తున్నారు. నాని శర్వానంద్ తో పాటు పలువురు హీరోలు మూడు నాలుగు సినిమాలను లైన్ లో పెడుతున్నారు. పవన్ కళ్యాన్ చిరంజీవి వంటి స్టార్స్ కూడా వచ్చే ఏడాది రెండు మూడు సినిమాలు విడుదల చేసేలా కనిపిస్తున్నారు. సీనియర్ హీరో నాగార్జున కూడా మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ఉన్నాడు […]
