‘ఉప్పెన’ సినిమా మొదలైనపుడు ఏమో అనుకున్నారు. ఆ సినిమా సెట్స్ మీద ఉండగా కూడా మరీ అంచనాలేమీ లేవు. సినిమా పట్ల జనాల్లో ఆసక్తి కనిపించింది కానీ.. కరోనా కారణంగా పది నెలలకు విడుదల కోసం ఎదురు చూసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఈ ప్రేమకథ ఏమాత్రం ప్రభావం చూపుతుందో అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ...
Read More » Home / Tag Archives: అఖిల్ రికార్డును కొట్టేసిన వైష్ణవ్