ప్రతిదానికీ ఫిల్మిండస్ట్రీనే టార్గెట్ చేయడం తగదన్న బ్యూటీ

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కొంపలంటిస్తోంది. ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి డ్రగ్స్ లింకులతో అగ్గి రాజేస్తోంది. సుశాంత్ సింగ్ టాపిక్ సైడైపోగా.. ఇండస్ట్రీలో డ్రగ్స్ తీగ మొత్తం పట్టుకుని డొంకంతా లాగేస్తున్నారు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు. ముఖ్యంగా బాలీవుడ్ శాండల్వుడ్ సహా పలు ఇండస్ట్రీలతో ముడిపడిన డ్రగ్స్ రాకెట్ గుట్టు మట్లు పట్టుకుని లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ సహా శాండల్వుడ్ లో పరిస్థితి చూస్తుంటే అట్టుడికిపోతోంది. అయితే ప్రతిదానికి సినిమావాళ్లనే […]