టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ స్టార్ హీరోయిన్ ఎవరు అంటే ఠక్కను వినిపించే పేర్లలో ముందు వరుసలో పూజా హెగ్డే పేరు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోలకు యంగ్ హీరోలకు ఈమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ప్రభాస్ తో ప్రస్తుతం ఈమె చేస్తున్న రాధేశ్యామ్ విడుదలైతే మరింత పాపులారిటీ దక్కించుకోవడం ...
Read More » Home / Tag Archives: అప్పుడు నా గుండె పగిలింది : పూజా హెగ్డే