టాలీవుడ్ లో అంతగా వెలగలేక చతికిలబడిన భామగా అనుపమ పరమేశ్వరన్ పేరు వినబడుతోంది. తన కంటే లేట్ గా వచ్చినా లేటెస్టుగా దూసుకుపోతున్న మల్లూ భామలెందరో. ప్రేమమ్ కోస్టార్ సాయి పల్లవి.. లేటెస్ట్ బ్యూటీ మాళవిక మోహనన్.. నివేధ థామస్ వంటి భామలు కెరీర్ పరంగా సర్రున దూసుకుపోతుంటే అనుపమ మాత్రం చాలా వెనకబడింది. ఆచితూచి ...
Read More » Home / Tag Archives: అర్థరాత్రి స్వాతంత్య్రం గుట్టు విప్పుతుందా?