ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 12దేశాల్లో మంకీపాక్స్ వ్యాపించింది. మొదటల్లో ఒకటి రెండు కేసులతో మొదలై ఇప్పుడు వెయ్యికి చేరువ అవుతోంది. ఈనేపధ్యంలోనే భారత్‌లోనూ మంకీ పాక్స్ కలవరం మొదలైంది. ఈ కొత్తరకం వ్యాధి కేసుల్ని గుర్తించడం, బాధితులకు ట్రీట్‌మెంట్ అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలంటోంది కేంద్రం. ఈపరిస్థితుల్లోనే తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక ఆదేశాలను జారీ ...
Read More »