మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ కలసి నటిస్తున్న తాజా చిత్రం ”ఆచార్య”. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ భాగం పూర్తయింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ షూట్ జరుగుతోంది. ...
Read More » Home / Tag Archives: ‘ఆచార్య’ కోసం ధర్మస్థలిలో అడుగుపెట్టిన చరణ్..!