బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ – ఆదిత్యా సీల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ”ఇందూ కీ జవానీ”. కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తోన్న ఈ ప్రాజెక్టుకు అభీర్ సేన్ గుప్తా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా డిసెంబర్ 11న థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ...
Read More »