తమిళ బుల్లి తెర నటి విజే చిత్ర ఆత్మహత్య విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్యకు సంబంధించి ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. ఆత్మహత్యకు రెండు మూడు గంటల ముందు వరకు షూటింగ్ లో పాల్గొంది. లేట్ నైట్ వరకు షూటింగ్ లో పాల్గొన్న చిత్ర షూటింగ్ పూర్తి అయిన తర్వాత అంటే చనిపోవడానికి కాసేపు ...
Read More »