ఆ ఫ్లాప్ తో మళ్లీ ఆఫర్ వస్తుందనుకోలేదు

బాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ల జాబితాలో కియారా అద్వానీ ముందు ఉంటారు అనడంలో సందేహం లేదు. తెలుగులో కూడా ఈమె రెండు సినిమాలు చేసిన విషయం తెల్సిందే. తెలుగులో ఈమె చేసిన రెండు సినిమాల్లో ఒకటి సూపర్ హిట్ అవ్వగా రెండవది ప్లాప్ గా నిలిచింది. అట్టర్ ఫ్లాప్ అయినా కూడా ఈమెకు క్రేజ్ మాత్రం టాలీవుడ్ ప్రేక్షకుల్లో తగ్గలేదు. అలాగే ఈమె బాలీవుడ్ మొదటి సినిమా కూడా నిరాశ పర్చిందట. తాజాగా […]

మెగా ఆఫర్ ని హరీష్ శంకర్ రిజెక్ట్ చేశాడా..?

మెగాస్టార్ చిరంజీవి మళయాళ హిట్ సినిమా ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హోమ్ బ్యానర్ లో రామ్ చరణ్ – ఎన్వీ ప్రసాద్ కలిసి నిర్మించనున్నారు. ఈ మూవీ రీమేక్ రైట్స్ తీసుకున్నప్పటి నుంచి దర్శకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే విషయంపై ఫిలిం సర్కిల్స్ పెద్ద డిస్కషన్ జరిగింది. ముందుగా ఈ రీమేక్ ని యువ దర్శకుడు ‘సాహో’ ఫేమ్ సుజీత్ డైరెక్ట్ […]

ఉప్పెనకు OTT భారీ ఆఫర్.. కానీ ససేమిరా అన్నారట!

ఒక డెబ్యూ హీరో సినిమాకి 10 కోట్లు పైబడిన బిజినెస్ అంటే పెద్ద ఆఫరే. మెగా ఫ్యామిలీ నుంచి పరిచయం అవుతున్న వైష్ణవ్ తేజ్ తొలి సినిమాకే ఏకంగా 13కోట్ల మేర ఓటీటీ ఆఫర్ వరించిందని సమాచారం. అయినా ఓటీటీ రిలీజ్ కి మేకర్స్ ససేమిరా అనేశారట. కారణం ఏమై ఉంటుంది? అంటే.. ఉప్పెనను ఎట్టిపరిస్థితిలో థియేట్రికల్ రిలీజ్ చేయాలనే పంతంతోనే మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఉన్నారట. ఇప్పటికే ఉప్పెన పాటలు పెద్ద సక్సెసయ్యాయి. కొత్త […]