దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగాపవర్ స్టార్ రాంచరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో ...
Read More » Home / Tag Archives: ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్.. దసరాకి రానుందా..??