ఆర్య 30 లుక్.. టైసన్ కాదు కానీ హోలీఫీల్డ్ లా మారాడు!

స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమా అనగానే నరాలు ఉప్పొంగే ఉత్కంఠ యూత్ లో ఉంటుంది. పైగా బాక్సింగ్ నేపథ్యంలో భారీ యాక్షన్ చిత్రం తెరకెక్కిస్తుంటే యాక్షన్ ప్రియులకు చెవులూరేస్తాయి. ఇప్పుడు అలాంటి కిక్ బాక్సింగ్ ఫీట్స్ కి రెడీ అవుతూ తమిళ స్టార్ హీరో ఆర్య అందరి అటెన్షన్ ని తనవైపు తిప్పేసుకుంటున్నాడు. లేటెస్టుగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రివీలైంది. పోస్టర్ లో ఆర్య భీకరాకారుడిగా మారి అదిరిపోయే మేకోవర్ తో కట్టి పడేశాడు. భారీగా కండలు […]