ఆ బ్యాడ్ కామెంట్స్ తో నా ఆలోచన విరమించుకున్నా!
ఒక్క రోజు ముందు ప్రముఖ గాయని సునీత తనకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. అయితే స్వల్ప లక్షణాలే ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవడంతో క్యూర్ అయ్యానంటూ ఒక వీడియోను విడుదల చేసింది. కరోనా గురించి ఆందోళన అక్కర్లేదని చాలా మంది భయాందోళనకు గురి అవుతున్నారు. నా ఆరోగ్యం గురించి కొందరు ఆందళన చెందుతూ కాల్స్ మెసేజ్ లు చేస్తున్నారు. వారందరికి కృతజ్ఞతలు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుంది. ఎలాంటి ఆందోళన లేదు. కాని నా ఆందోళన […]
