సంక్రాంతి మరో వారం రోజుల్లో రాబోతుంది. ఇక సంక్రాంతి అనగానే అందరికి ముందుగా గుర్తుకి వచ్చేది కోడి పందాలు. సంక్రాంతికి మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి పోలీసులు అధికారులు ఇప్పటి నుండే ప్రణాళికలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి కూడా ఉన్న నేపథ్యంలో ఈసారి ఎట్టి ...
Read More » Home / Tag Archives: ఈ రోజు నుండి పశ్చిమ గోదావరి జిల్లాలో 144 సెక్షన్ … కారణం అదే !