ప్రపంచ వ్యాప్తంగా కరోనా విపత్తుపై పోరాటంకు ఎంతో మంది ప్రముఖులు కోట్లాది విరాళాలను అందించారు ఇంకా అందిస్తూనే ఉన్నారు. వందలు వేల కోట్ల సాయంను ప్రకటించిన వారు కూడా ఉన్నారు. ఇక సోనూసూద్ తనవంతు సాయంగా వలస కార్మికులను వారి వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు రైళ్లు చివరకు విమానం కూడా ఏర్పాటు చేశాడు. ...
Read More » Home / Tag Archives: ఈ విపత్తు సమయంలో మెగాస్టార్ ఇంత సాయం చేశారా!