ఎనర్జటిక్ హీరో మంచు మనోజ్ చాలా వరకు తన సినిమాల్లో రియలిస్టిక్ ఫైట్స్ ఉండేలా చూసుకుంటాడని విషయం తెలిసిందే. అందుకే రిస్కీ ఫైట్స్ ని తనే స్వయంగా కంపోజ్ చేసుకుంటూ డూప్ లేకుండా స్టంట్స్ చేసి అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఉంటాడు. కరోనా కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో గత కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన మంచు ...
Read More » Home / Tag Archives: ఎనర్జీ చూపించడానికి రెడీ అవుతున్న మంచు హీరో…!