టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం మెగా మరియు నందమూరి అభిమానులు కోట్ల కళ్లతో ఎదురు చూస్తున్నారు. జక్కన్న సినిమా అంటే సంచలనమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటే ఆ కిక్కే వేరేలా ఉంటుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి మరియు ఎన్టీఆర్ ...
Read More »