టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ సినిమాల్లో నటిస్తూనే సినిమా ప్రొడక్షన్ లోకి దిగిన సంగతి తెలిసిందే. హోమ్ బ్యానర్ ని ఏర్పాటు చేసుకొని సినిమాలకు పెట్టుబడి పెడుతూ వస్తున్నాడు. లేటెస్టుగా మరో కొత్త బిజినెస్ లోకి దిగాడు విజయ్ దేవరకొండ. హైదరాబాద్ కు చెందిన ‘వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీలో ...
Read More »