ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి దశ ఎన్నికల ప్రక్రియ పూర్తికాగా.. శనివారం రెండో దశకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 21తో మొత్తం ప్రక్రియ పూర్తి కానుంది. దీంతో ఏపీలో మరో కొత్త వాదన తెరపైకి వచ్చింది. త్వరలోనే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని ఊహాగానాలు మొదలయ్యాయి. గురువారం సీఎస్ ఆదిత్యనాథ్ ...
Read More »