పంచాయితీ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం వర్సెస్ రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య నడుస్తున్న పంచాయితీ ఒక కొలిక్కి రాకపోగా.. అంతకంతకూ పీటముడులు మరింతగా బలపడుతున్నాయి. ఓవైపు ప్రభుత్వం.. మరోవైపు ఎన్నికల సంఘం పోటాపోటీగా ఎత్తులు.. పైఎత్తులు వేస్తున్న నేపథ్యంలో ఎన్నికల వ్యవహారం ప్రతిష్టంభనకు తెర తీయటమే కాదు.. కొత్త పరిణామాలకు దారి తీసేలా ఉందన్న మాట ...
Read More » Home / Tag Archives: ఏపీలో రాష్ట్రపతి పాలనకు ఛాన్స్ ఉందా?