ఆలస్యానికి మూల్యం కొన్నిసార్లు ఊహకు అందని రీతిలో ఉంటుంది. తాజాగా అలాంటి ఉదంతం బయటకు వచ్చింది. ప్రఖ్యాత టెక్ కంపెనీ యాపిల్.. తన తాజా ఐఫోన్ 12ను మార్కెట్లోకి తీసుకురావటంలో ఆలస్యమైన విషయం తెలిసిందే. దీని కారణంగా ఆ కంపెనీ ఫ్యూచర్ స్టాక్ విలువ ఐదు శాతం పతనమైంది. చూసేందుకు ఐదు శాతమే అయినా.. దాని ...
Read More »