అమ్మాయిలు ఒంటరిగా ఉండాలంటే భయపడతారు. కాని తనకు మాత్రం ఒంటరితనం అంటే చాలా ఇష్టమని మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్ శృతి హాసన్ చెప్తోంది. నేను ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండాలని కోరుకుంటాను. చాలా మంది ఒంటరిగా ఉండటం బోర్ అని.. ఈ లాక్ డౌన్ లో ఒంటరిగా ఎలా ఉండాలో అర్థం కావడం లేదని అంటున్నారు. ...
Read More »