ప్రస్తుతం ఇండస్ట్రీస్ లో నటవారసత్వం.. స్వాభిమానంపై చర్చ సాగుతోంది. బాలీవుడ్ ఇన్ సైడర్స్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో నెపోటిజాన్ని ప్రోత్సహించే స్టార్లకు వెటరన్స్ కి ఇబ్బంది తప్పేట్టు లేదు. నెటిజనులు ఇష్టానుసారం దూషించడం.. వారి సినిమాల ట్రైలర్లకు ప్రమోషనల్ వీడియోలకు డిస్ లైక్ లు కొట్టడం.. అలాగే వారి సినిమాల్ని నిరాదరణకు ...
Read More »