చారిత్రక వరంగల్ కు ఓ చరిత్ర వుంది. వందల ఏళ్ల క్రితం కాకతీయ రాజులు ఓరుగల్లుని రాజధానిగా చేసుకుని సువిశాల కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన నేల ఇది. రాణి రుద్రమదేవి ప్రతాపరుద్రులు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఆ వైభవానికి గుర్తుంగా ఇప్పటికీ వరంగల్ నగరంలోని ప్రధాన రహదారికి సమీపంలోని వేయి స్థంభాల ఆలయం.. కిలా వరంగల్ ...
Read More »