అలయ ఎఫ్ బాలీవుడ్ లోకి సైలెంట్ గా దూసుకొచ్చిన అందగత్తె. అంతకుమించి నటవారసురాలిగా సుపరిచితం. ప్రముఖ సీనియర్ కథానాయిక పూజా భేడీకి అలయ కుమార్తె. ఇక నేటితరం నటవారసులకు ధీటుగా ఆలయా కూడా ఫిట్నెస్ ఫ్రీక్. నిరంతరం జిమ్ యోగా అంటూ ఫిట్నెస్ గోల్స్ ని సెట్ చేస్తుంది. అందరికీ ఫిట్ నెస్ పరంగా ప్రేరణనిస్తుంది. ...
Read More » Home / Tag Archives: కిర్రెక్కించే ఘాటు ఫోజులో ఎఫ్ బ్యూటీ