తెలుగు తెరపై కుర్ర భామలు గ్లామర్ షో చేయడంలో అసలు వెనుకాడటం లేదు. వారిలో తెలుగమ్మాయి తేజస్వి మడివాడ కూడా ఒకరు. మొన్నటి వరకు ఇండస్ట్రీలో కొందరు మాత్రమే తెలుగు బ్యూటీలు ఉండగా.. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల నుండి హీరోయిన్లు వెలుగులోకి వస్తున్నారు. హీరోయిన్లుగా కనిపించాల్సిన తెలుగు భామలు అంతా సెకండ్ హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. ...
Read More » Home / Tag Archives: కుర్ర గుండెలను మీటుతున్న తెలుగు వయ్యారం!!