కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వాహనదారులకు శుభవార్త చెప్పింది. వాహనదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైంది. త్వరలో వాహనదారులకు నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989కు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సవరణలు చేయడానికి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ఇకపై వాహనాలకు కూడా నామినీ ఫెసిలిటీని ...
Read More »