క్రియేటివిటీ ఎక్కువైపోతేనే ఇలాంటి సినిమాలు వస్తాయి..!
కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో చాలా చిత్రాలు థియేట్రికల్ రిలీజులు స్కిప్ చేసి ఓటీటీ ఒప్పందాలు చేసుకున్నాయి. అందులో కొన్ని పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే పలు చిత్రాలు డిజిటల్ వేదికలపై విడుదల కాగా.. నిన్న శుక్రవారం మరో భారీ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అదే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన ”జగమే తంత్రం”. ‘పిజ్జా’ ‘పేట’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి […]
