రకరకాల వివాదాల్లో నటి పూనమ్ కౌర్ పేరు ప్రముఖంగా చర్చల్లోకొచ్చింది. “నా అమాయకత్వం అజ్ఞానం నన్ను గందరగోళంలో పడేసింది. నేను దాని నుండి ఎలా బయటపడాలో తెలియలేదు..“ అంటూ అప్పట్లో వ్యాఖ్యానించారు నటి పూనమ్ కౌర్. రాజకీయాల్లో అపసవ్య దిశ గురించి మీడియా ఇంటర్వ్యూల్లో తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. గత ఎన్నికల సందర్భంలో పూనమ్ పలు ...
Read More »