బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత ఒక్కొక్కటిగా బయటకొస్తున్న విషయాలు అశేష ప్రేక్షక లోకాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. సుశాంత్‌ది ఆత్మహత్యే అని పోస్ట్‌మార్టం రిపోర్టులో తేలినా.. ఆయన మరణం వెనుక ఏవో బలమైన కారణాలున్నాయని అనుమానాలు వ్యక్తం కావడంతో ఈ కేసు దర్యాప్తు సీబీఐ దాకా వెళ్ళింది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా ...
Read More »