ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీమెయిల్ ను ఉపయోగిస్తుంటారు. వ్యక్తులు సంస్థలు నిత్యం సమాచార మార్పిడికి జీమెయిల్ పైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. అటువంటి జీమెయిల్ ఒక్కసారిగా పనిచేయకుండా ఆగిపోతే ఎంతోమందికి తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. ఏమి చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం అదే జరిగింది.దాదాపు గంట నుంచి మెయిల్ పంపుతున్నా – ఫైల్స్ అటాచ్ చేస్తున్నా ...
Read More »