తెలంగాణలో జరిగిన ఏకైక ఉప ఎన్నిక దుబ్బాక ఫలితాలు వెలువడడానికి సమయమైంది. ఈనెల 3న పోలింగ్ ప్రశాంతంగా జరగగా ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. కేవలం దుబ్బాక నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు సైతం ఎవరు గెలుస్తారా..? అని ఆత్రుతగా చూస్తున్నారు. అయితే దుబ్బాకకు పోలింగ్ నిర్వహించిన తరువాత కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించాయి. ...
Read More »