రాజమౌళి ‘కల్కి’ రివ్యూ ‘డార్లింగ్ .. 30 నిమిషాలు’..

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ ఎలాంటి టాక్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి కోసమే పోస్టులు, రివ్యూలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ సందడి అయితే మాములుగా లేదు. వేరే లెవల్ లో కల్కి సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లు కూడా ఈలలతో హోరెత్తుతున్నాయి. ఈ సినిమాతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ […]

డార్లింగ్ మరీ మొహమాటం లేకుండా నో చెప్పాడా!

అసాధారణ స్టార్ డమ్.. ఇమేజ్ తో భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్లతో టాక్ షోలు నిర్వహిస్తే వాటికి టీఆర్ పీ రేంజే వేరుగా ఉంటుంది. కార్యక్రమం పెద్ద సక్సెసవుతుంది. కోట్లాదిగా అభిమానులు ఆ వీడియోల్ని వీక్షించేందుకు ఆసక్తిని కనబరుస్తారు. ప్రస్తుతం సామ్ జామ్ కార్యక్రమం డిజైన్ అంతే పకడ్భందీగా రూపొందించారట. ఆహా ఓటీటీని పెద్ద స్థాయికి తీసుకెళ్లేందుకు బాస్ అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్ ఇది. ఈ ఓటీటీ కార్యక్రమానికి అక్కినేని కోడలు సమంత హోస్ట్ గా […]

జిమ్ కోచ్ కి డార్లింగ్ రేంజ్ రోవర్ గిఫ్ట్

నచ్చితే డిన్నర్ కి పిలుస్తాం. బిరియానీ వండి పెడతాం. ఇంకా బాగా నచ్చితే ఏ టాయ్ నో లైటర్ నో కానుకగా ఇస్తాం. అంతేకానీ… ఏకంగా రేంజ్ రోవర్ కొనిపెట్టగలమా? కానీ డార్లింగ్ అలా కాదు. తనకు నచ్చితే చాలు ఎలాంటి ఖరీదైన కానుక అయినా టకీమని కొనిచ్చేస్తాడు. ఇంతకుముందు శ్రద్ధా కపూర్ సాహో చిత్రంలో తన సరసన నటించేందుకు అంగీకరించినందుకే ఇంటి నుంచి 20 రకాల వెరైటీలతో క్యారేజీ రెడీ చేసి వడ్డించాడు. ఆ తర్వాత […]

2022 డార్లింగ్ నామ సంవత్సరం కాబోతోందా?

బ్యాక్ టు బ్యాక్ ప్రకటనలతో మిరాకిల్స్ అంటే ఏమిటో డార్లింగ్ చూపించాడు. అతడి రీసెంట్ యాక్టివిటీని పరిశీలిస్తే స్పీడెంతో అర్థమవుతుంది. ఇలా ఒక సినిమాలో నటిస్తూనే అలా వెంట వెంటనే రెండు పాన్ ఇండియా సినిమాల్ని ప్రకటించాడు. వీటిని పాన్ వరల్డ్ రేంజులో రిలీజ్ చేసేందుకు మేకర్స్ పెద్ద స్కెచ్చే వేశారు. వందల కోట్ల బడ్జెట్లను వెచ్చించి భారీ గ్రాఫిక్స్ తో విజువల్ మాయాజాలాన్ని క్రియేట్ చేయనున్నారు. నాగ్ అశ్విన్ తో సినిమా… అలానే ఔంరౌత్ తో […]

ఒకేసారి రెండు పడవలపై గజిబిజి దారిలో డార్లింగ్?

పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ రేంజుకు ప్రభాస్ ని తీసుకుని వెళతామని మాటిచ్చారు నాగ్ అశ్విన్- అశ్వనిదత్ బృందం. వీళ్లు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ప్రభాస్ కచ్ఛితంగా హాలీవుడ్ స్టార్లకు ధీటుగా ఎదిగేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మహానటి లాంటి ప్రతిభావంతమైన బయోపిక్ తీసిన నాగ్ అశ్విన్ ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాని విజువల్ గ్రాఫిక్స్ మాయాజాలంతో సవ్యరీతిలో చూపించగలడని శంకర్ .. రాజమౌళి తర్వాత ఆ ప్లేస్ ని అందుకుంటాడని ఆశిద్దాం. సౌత్ నుంచి […]