సుశాంత్ సింగ్ బలవన్మరణం కేసులో రియా చక్రవర్తి మెడకు ఉచ్చు బిగిసిన సంగతి తెలిసిందే. తీగ లాగితే డొంకంతా కదులుతోంది. డ్రగ్ సిండికేట్ గూటం కదిలిపోతోంది. సీబీఐ-నార్కోటిక్స్ బృందాలు ఆచి తూచి అడుగులు వేస్తూ పిన్ టు పిన్ ప్రతిదీ జల్లెడ పడుతున్నాయి. బాలీవుడ్ డ్రగ్స్ తో మిలాఖత్ అయిన తీరు తెన్నుల్ని తీగ పట్టుకుని ...
Read More »