ఆస్ట్రేలియా సిరీస్ ను వదులుకొని మరీ భార్య అనుష్క శర్మ డెలివరీకి వచ్చిన విరాట్ కోహ్లీకి ఎట్టకేలకు ఆ గుడ్ న్యూస్ అందింది. విరాట్ భార్య అనుష్క ఈ మధ్యాహ్నం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే విరాట్ కోహ్లీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం తమకు కుమార్తె పుట్టిందని.. పాప ...
Read More » Home / Tag Archives: తండ్రి అయిన విరాట్ కోహ్లీ