వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో జరుగుతోన్న సంగతి తెలిసిందే. అక్కడ మెగా కుటుంబ సభ్యులంతా ముస్తాబైన విధానం ఆకట్టుకుంటుంది. ప్రత్యేకమైన డిజైనర్ దుస్తుల్లో ఫ్యామిలీ సభ్యులంతా మెరిసిపోతున్నారు. పెళ్లికి సంబంధించి ఒక్కో ఫ్యామిలీ ఒక్కో రకమైన డ్రెస్ కోడ్ లో కనిపిస్తున్నారు. చరణ్-ఉపాసన దంపతులు వైట్ అండ్ క్రీమ్ కలర్ దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపించగా…తాజాగా ...
Read More » Home / Tag Archives: తండ్రీ-కొడుకులిద్దరు ఒకే గెటప్ లో