స్కై అబౌ.. ఎర్త్ బిలో.. అండ్ పీస్ వితిన్..! అంటూ అదిరిపోయే కొటేషన్ చెప్పింది కియరా అద్వాణీ. చూస్తుంటే తపోవనంలో మోడ్రన్ సీతలా మైమరిపిస్తోంది. అన్నిటినీ మర్చిపోయి ఎంతో హాయిగా ఇలా తపమాచరిస్తున్న కియరాను చూస్తుంటే ముచ్చటేస్తోంది కదా! ఆకాశానికి భూమికి మధ్య ఏదో తోకచుక్క వాలినట్టుగా ఉందా లుక్కు. గలగలా పారే సెలయేటి మధ్యలో ...
Read More »