మోనాల్ గురించి ఏదో పెద్ద విషయాన్ని బిగ్ బాస్ దాచేశాడు
బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చింది. ఈ సీజన్ లో అందరికి ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఏంటీ అంటే మోనాల్ ను ఎందుకు బిగ్ బాస్ ఇన్నాళ్లుగా కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. మోనాల్ కంటే ఎంతో మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. మొన్నటికి మోన్న ఎలిమినేట్ అయిన లాస్య కూడా ఖచ్చితంగా మోనాల్ కంటే ఎక్కువ స్ట్రాంగ్ అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు ఓట్లు రాకున్నా కూడా నిర్వాహకులు కంటెంట్ […]
