మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ – మీనా జంటగా జీతో జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఒక ఫ్యామిలీ హత్య చేసి తప్పించుకోవడం అన్న కాన్సెప్టును ఆద్యంతం రక్తి కట్టించేలా తెరకెక్కించారు జీతూ. తెలుగులో వెంకీ కథానాయకుడిగా.. తమిళంలో కమల్ హాసన్ కథానాయకుడిగా రీమేకై రెండు చోట్లా ఘనవిజయం ...
Read More »