”అలా మొదలైంది” సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది బబ్లీ బ్యూటీ నిత్యామీనన్. కెరీర్ ప్రారంభం నుంచి కూడా గ్లామర్ షోకు దూరంగా ఉంటూ కథకు ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో మాత్రమే నటిస్తూ వచ్చింది. ‘ఇష్క్’ ‘గుండెజారి గలంతయ్యిందే’ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ‘రుద్రమదేవి’ ’24’ ‘జనతా గ్యారేజ్’ ‘అ!’ వంటి ...
Read More »