ప్రభాస్ – ప్రశాంత్ ‘సలార్’ పై కన్నడిగుల నెగిటివ్ కామెంట్స్..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ”సలార్” అనే పాన్ ఇండియా మూవీని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘కేజీఎఫ్’ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిలింస్ నిర్మాణ సంస్థ ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని నిర్మించనుంది. ‘సలార్’ చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ప్రభాస్ మెషిన్ గన్ మీద చేయి పెట్టి మోస్ట్ వైలెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఇంతకముందు వచ్చిన […]
