వకీల్ సాబ్ విడుదల పై కొత్త పుకారు
పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు ‘వకీల్ సాబ్’ సినిమాతో రాబోతున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’ కు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాను కేవలం మూడు నాలుగు నెలల్లోనే పూర్తి చేయాలనుకున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ ఏడాది సమ్మర్ లోనే సినిమా విడుదల అయ్యేది. కాని కరోనా కారణంగా దాదాపు ఎనిమిది నెలల పాటు షూటింగ్ కు బ్రేక్ పడింది. సినిమాను పునః […]
