పొడుగు కాళ్ల సొగసును ఎరవేస్తూ పిక్కల పైకి మిడ్డీ వేసింది అల పూజా హెగ్డే. బుట్టబొమ్మ అంటూ తెగ కీర్తించేశారు లిరిసిస్ట్. మాటల మాంత్రికుడి మాయలు బాగానే వర్కవుట్ అయ్యాయి. బాపు తయారు చేసిన బుట్టబొమ్మ రూపాన్ని వేరే ఊహించుకున్నా.. ఇక్కడ మోడ్రన్ బుట్టబొమ్మను గొప్పగా చూపించిన ఘనత త్రివిక్రమునికే చెల్లుతుంది. అన్నట్టు బుట్టబొమ్మను మించిన ...
Read More »