బాలయ్య కోసం మల్లూ పిశాచిని దించుతున్నాడు

నటసింహా నందమూరి బాలకృష్ణ- బోయపాటి హ్యాట్రిక్ హిట్ కోసం సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కారణంగా ఫిబ్రవరి నెలలో మొదటి షెడ్యూల్ ను ముగించిన తరువాత చిత్రీకరణను నిలిపివేశారు. ఇక ఈ మూవీలో నటించే కథానాయికల కోసం బోయపాటి నిరంతర సెర్చ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో మలయాళీ ముద్దుగుమ్మ ప్రయాగ మార్టిన్ ఒక కథానాయికగా ఆడిపాడనుందని తెలిసింది. ప్రయాగ కేరళ బ్యూటీ. అక్కడ ఇండస్ట్రీలో […]