స్టార్ భార్యలు ఏంటీ భారీ ప్రయోగం?
సెలబ్రిటీలు ఏం చేసినా కామన్ జనాల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. మంచి పనులు చేసినా.. సామాజిక సేవ.. అవేర్ నెస్ కి సంబంధించినవి ఏది చేస్తున్నా.. వారిని అనుసరించేందుకు అభిమానులతో పాటు కామన్ జనం ఆసక్తిని కనబరుస్తారు. అందుకే స్టార్ వైఫ్స్ ని మోస్ట్ పవర్ ఫుల్ అని సంభోధిస్తారు. సెలబ్రిటీల్ని కామన్ జనం రోల్ మోడల్స్ గా భావించడం వల్ల వారి బాధ్యత కూడా చాలా పెద్దది. ఇక ఈ తరహా సామాజిక బాధ్యతలో సామాజిక […]
