ఫేక్ అకౌంట్ ను ట్యాగ్ చేసిన మహేష్ బాబు
సోషల్ మీడియాలో స్టార్స్ కొన్ని సార్లు తప్పుగా ట్యాగ్ చేయడం చూస్తూ ఉంటాం. అవతలి వ్యక్తి పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్ తెలియకపోయినా కూడా కొందరు ట్యాగ్ చేస్తూ పప్పులో కాలేస్తూ ఉంటారు. సెల్రబెటీల పేరుపై పదుల కొద్ది సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి. వాటిలో గుర్తించేందుకు వెరిఫికేషన్ గుర్తు ఉన్న అకౌంట్స్ మాత్రమే ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. కాని కొన్ని సార్లు స్టార్స్ ఇతరుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు తప్పుడు ట్యాగ్ చేయడంతో చర్చనీయాంశం అవుతూ […]
