ప్రముఖ టీవీ నటి మాల్వీ మల్హోత్రాపై ఓ వ్యక్తి కత్తి తో అతి కిరాతకంగా దాడి చేశాడు. ముంబైలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పై దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి ఘటనను గమనించిన స్థానికులు ...
Read More » Home / Tag Archives: ఫేస్ బుక్ లో పరిచయం..పెళ్లికి ఒప్పుకోలేదని నటి పై కత్తితో దాడి!