స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 .. ఖలీ పీలీ లాంటి చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించిన నటవారసురాలు అనన్య పాండే. నటించిన రెండు సినిమాలతోనే యూత్ లో బోలెడంత ఫాలోయింగ్ సంపాదించుకుంది. నటుడు చుంకీ పాండే వారసురాలు కాబట్టి బాలీవుడ్ ఇన్ సైడర్ గా ట్రోల్స్ ని ఎదుర్కొంటోంది అనన్య. అయితే ఇవన్నీ రొటీనే అనుకుంటే ...
Read More » Home / Tag Archives: ఫైటర్ బ్యూటీ వెరైటీ యోగా భంగిమలు