టాలీవుడ్ లో ఒకప్పుడు అందరి నోట్లో నానిన నటుడు కమ్ నిర్మాత తాజాగా మరణించారు. ఒక వర్గం ప్రజలు ఎక్కువగా చూసే బిగ్రేడ్ సినిమాల్ని నిర్మిస్తూ.. అందులో హీరో పాత్రల్ని పోషిస్తూ.. గుర్తింపు పొందిన అరవై ఒక్క ఏళ్ల యాదా కృష్ణ బుధవారం కన్నుమూశారు. కొన్నేళ్ల క్రితం బి గ్రేడ్ సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉండేది. ...
Read More »